ప్రార్ధన

 ప్రార్ధన మనలను దేవునికి దగ్గర చేస్తుంది

ప్రార్ధన మనలను దేవుని స్వారుప్యం లోనికి మారుస్తుంది

ప్రార్ధన మనలను దేవుని రాజ్య వారసులనుగా చేస్తుంది 

ప్రార్ధన మనలను దేవునికి ఇస్తులనుగా చేస్తుంది

ప్రార్ధన మనలను దేవుని చిత్తం లో నడిపిస్తుంది

ప్రార్ధన మనకు దేవుని చిత్తం నేర్పిస్తుంది

ప్రార్ధన మనకు ఆలోచన ఇస్తుంది

ప్రార్ధన మనకు ధైర్యన్ని ఇస్తుంది

ప్రార్ధన మన మనసుకు శాంతిని ఇస్తుంది

ప్రార్ధాన మనకు పరలోకపు తలపు చెవి 

ప్రార్ధన మన ఎదుట పాతాళ ద్వారములను ముస్తుంది

ప్రార్ధన మన యెదుట దుర్గములను పడగోడుతుంది

ప్రార్ధన మన యెదుట సింహపు నోళ్లను ముయిస్తుంది

ప్రార్ధన మనకు దేవుని కోటను కడుతుంది

ప్రార్ధన మనలను ఐక్యపరుస్తుంది

ప్రార్ధన పరిశుద్ధులతో సహవాసం కలిగిస్తుంది

ప్రార్ధన శత్రువును మిత్రులుగా మారుస్తుంది

ప్రార్ధన మనకు అలవాటు అయితే దేవునికి మనం అలవాటు అవుతాము

ప్రార్ధనలో నలిగితే జీవితంలో నిలుస్తాము

ప్రార్ధనలో పోరాడితే జీవితంలో గెలుస్తాము

ప్రార్ధనలో మోకరిస్తే సింహము వాలే నిలబడగలుతావు

ప్రార్ధనలో కన్నీరు కారిస్తే జీవితం లో ఆనందం బాష్పాలు విడుస్తావు

ప్రార్ధనలో ప్రభువుతో మాట్లాడితే లోకంలో ఏమి మాట్లాడాలో అయన నేర్పిస్తారు

ప్రార్ధన నీకు ఒక కంటహారముగా ఉంటె నీ జీతము అందంగా ఉంటుంది

ప్రార్ధన ప్రార్ధన ప్రార్ధన .....

Comments

Popular posts from this blog

Uniform Civil Code of India